Microsoft

Top Laptops Deals to Buy in Summer Sale ⚡ Best Laptop 2024 Telugu



Premium Deals Channel ✓TRT Deals Channel …



source

Related Articles

40 Comments

  1. అన్నా మీరు BOAT AVANTE BAR 5500DA sound bar బావుంది అని చేసిన వీడియో డిలీట్ చెయ్యండి. అందులో manufacturer defect ఉంది. మీరు గమనించలేదు. Middle speekar nunchi crack sound వస్తుంది. అది వాడుతున్నా కొద్దీ రోజురోజుకి చాలా ఎక్కువగా అవుతుంది. అది కర్నాకఠోరంగా ఉంది. distabence గా ఉంటుంది. ఇదే ప్రాబ్లం గురించి నేను మీకు product కొన్న కొత్తలో కూడా మెసేజ్ చేసాను. మీరు రిటర్న్ చేయమంటే చేసాను. కానీ కేవలం రీప్లేస్ మాత్రమే ఇస్తామన్నారు. సరే పోనీ అని తీసుకున్నాను. January 25th 2024 నుంచి may 6th 2024 ఈరోజు వరకు 3 sound bar లు చేంజ్ చేశారు. కానీ మళ్ళీ మళ్లీ అదే ప్రాబ్లం వస్తుంది. ఇప్పటికి నేను ఇంకా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉన్నాను.
    ఇక boAt services గురించి మాట్లాడితే చాలా చెత్త service. మీ అందరిని అన్నలుగా భావించి చెబుతున్నాను complete గా BOAT products ని కొనకపోవడం చాలా మంచిది. గత 4 నెలలుగా నేను వాళ్ళతో పడిన ఇబ్బందులు ఈ ఒక్క మెసేజ్ లో చెప్పలేను. ఒక పెద్ద పుస్తకం ఉంది. ఆ పుస్తకానికి కష్టాల కడలి అని పేరు పెట్టాను. ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాను. మళ్ళీ వాళ్ళు మన లాంగ్వేజ్ కూడా కాదు. హిందీ వచ్చిన నేనే కూడా ముప్పు తిప్పలు పడుతున్నాను. మరి హిందీ రాణి వాళ్ల పరిస్థితి ఇంకా గోరంగా ఉంటుంది. Boat products కొనడం అంటే మన డబ్బులు బూడిదలో పోసిన పన్నీరే. నేను నష్టపోయాను ఇంకా వేరే ఎవరు ఇలా నష్టపోకూడదనే ఇదంతా చెబుతున్నాను. నేను కూడా రివ్యూ చూసి product కొన్నాను. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాను. ఇక చివరిగా కన్స్యూమర్ కోర్టును
    ఆశ్రయించబోతున్నాను.అన్ని ఆధారాలతో..

  2. Anna nenu oka studentni nenu ippati varaku windows vadenu ippudu nenu samsung ecosystem or apple ecosystemki swift avvali anukuntunna anna nenu CSE student ni coding ki Which ecosystem is suitable to me .

  3. Bro…,

    Naku oka laptop kavali,

    Main requirement is Storage.

    512 SSD + 1 TB Normal Storage unde Laptops emaina suggest cheyyagalara?

    Lekapothe e laptops lone extension better avthundaa

    Please tell me bro

    Thank You

  4. (Oneplus buds 3) unboxing video Anna I am buy your buy and unboxing to review I will buy your honestly unboxing and review bro I can like it your videos please unboxing {oneplus buds 3} bro please please❤❤❤❤❤❤❤❤❤😊

Leave a Reply

Back to top button