ETV Talkies
-
Mining
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు | Illegal Sand Mining Without Permits | Katleru Vagu
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కట్లేరు వాగులో…. కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టారు. వాల్టా చట్టం ప్రకారం వాగుల్లో ఇసుక తవ్వకాలు చేపట్టడానికి అధికారులు అనుమతులు ఇచ్చే అవకాశం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ…. అక్రమార్కులు తెగబడ్డారు. కట్లేరు వాగులో ఒక వైపు వరద ప్రవాహం కొనసాగుతుండగా…. రహదారి నుంచి వాగులోకి వెళ్లేందుకు ఏకంగా రోడ్డును నిర్మించారు —————————————————————————————————————————- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews —————————————————————————————————————————- ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : ☛…
Read More » -
Mining
మైనింగ్ శాఖలో అక్రమాలను తవ్వితీయండి | చంద్రబాబు | CM Chandrababu Focus On Mining Dept Irregularities
గత ప్రభుత్వంలో మైనింగ్ శాఖలో అక్రమాలను పూర్తిగా తవ్వితీయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇసుక, సిలికా, క్వార్జ్ట్ తవ్వకాల్లో అక్రమాలపై ఆధారాలు పక్కాగా సేకరించాలని సూచనలు చేశారు. మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం ఉచిత ఇసుక విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రవాణా భారం తగ్గించే అంశంపై దృష్టిపెట్టాలని అధికారులను నిర్దేశించారు. —————————————————————————————————————————- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews —————————————————————————————————————————- ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : ☛ Download ETV Win App to Watch…
Read More » టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన బ్లూస్క్రీన్ ఎర్రర్ | Microsoft Blue Screen Error |Global IT Crash
విండోస్ సిస్టమ్ లో బ్లూస్క్రీన్ ఎర్రర్ టెక్ ప్రపంచాన్ని కుదిపేసింది. మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఏర్పడిన సాంకేతిక సమస్య అనేక రంగాలపై ప్రభావం చూపించింది. ఐటీ రంగంలో గతంలో ఎన్నడూ చూడని ఈ పరిణామంతో… యూజర్లతోపాటు టెక్ దిగ్గజాలు ఉలిక్కిపడ్డారు. విమానయాన సేవలు,బ్యాంకులు , వ్యాపార లావాదేవీలు నిలిచిపోవడం సాంకేతికత లేని పూర్వస్థితిని మరోసారి చాటింది. గతంలో 24ఏళ్ల క్రితం ఎదురైన సాంకేతిక ముప్పు పూర్వాపరాలు తెలుసుకుందాం —————————————————————————————————————————- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews —————————————————————————————————————————- ☛ Follow ETV Andhra Pradesh WhatsApp…
Read More »అక్రమ గ్రావెల్ తవ్వకాలపై విచారణ | Vigilance Inquiry on illegal Gravel Mining | Krishna District
ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత ఐదేళ్లలో జరిగిన అక్రమ గ్రావెల్ తవ్వకాలపై… విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు విచారణ చేపట్టాయి. బాపులపాడు మండలం రేమల్లెలో…. తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులు పరిశీలించారు. పట్టా భూముల్లో తవ్వకాలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయి పరిశీలన 20 రోజులకు పైగా పట్టే అవకాశం ఉంది —————————————————————————————————————————- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews —————————————————————————————————————————- ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : ☛ Download ETV Win App to Watch All ETV…
Read More »ఎక్సైజ్‌శాఖ ప్రక్షాళన | Revamping of Excise & Mining Departments | Kollu Ravindra Charge as Minister
వైకాపా పాలనలో భ్రష్టు పట్టించిన ఎక్సైజ్ , గనుల శాఖను ప్రక్షాళన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా తీర్చిదిద్దుతామని… మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం….గనులు – భూగర్భశాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వైకాపా పాలనలో జరిగిన అక్రమాలకు బయటకు తీసి………. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనకు కేటాయించిన శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని కొల్లు రవీంద్ర వివరించారు. —————————————————————————————————————————- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews —————————————————————————————————————————- ☛…
Read More »