Mining

Rat Hole Mining? | To Save Workers From Tunnel | ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ ఎంత వరకు ఉపయోగం ?



ర్యాట్‌హోల్‌ మైనింగ్‌… ఉత్తరాఖండ్‌ ఉత్తర్‌కాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మందిని రక్షించేందుకు అమలు చేస్తున్న రెస్క్యూ పద్ధతుల్లో ఈ విధానం కూడా ఒకటి. అమెరికా నుంచి తెప్పించిన అత్యాధునిక యంత్రాలు, నిష్ణాతులైన సహాయక బృందాలు కూడా విఫలమవుతున్న సమయంలో ఈ పద్ధతిపైనా కొంత ఆశలు నెలకొన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైంది కావడంతో మైనింగ్‌లో దీని అమలుపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిషేధం విధించింది. అసలు ఏంటి ఈ ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌.
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website:
☛ Subscribe for Latest News –
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
——————————————————————————————————-

[ad_2]

source

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button