Illegal Mining | Nara Lokesh Selfie Challenge To YCP Leaders | Yuvagalam Padayatra | Vinukonda



రాష్ట్రంలో వైకాపా దొంగలదెబ్బకు కొండలు, గుట్టలు, వాగులు, వంకలు మాయమవుతున్నాయని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండ నియోజవర్గం ఈపూరు పుచ్చకాయల బోడులోని కొండ వద్ద సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. 3.16 ఎకరాల విస్తీర్ణంలోని కొండను… ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నేతృత్వంలో ఆయన అనుచరులు ఇష్టారాజ్యంగా తవ్వేసి కోట్లాది రూపాయల గ్రావెల్ దోచేశారని లోకేష్ ఆరోపించారు. వైకాపా అధికారం కోల్పోయేనాటికి రాష్ట్రంలో కొండలు కన్పించకూడదని సైకో బ్యాచ్ ఒట్టు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందని… ఎద్దేవా చేశారు. ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచేస్తున్న జగన్ అండ్ కో కు రాష్ట్ర ప్రజలు.. బోడిగుండు కొట్టించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

[ad_2]

source

Exit mobile version