ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. విజయవాడ సమీపంలోని గుంటుపల్లి వద్ద ఓ ఇసుక లారీని మంత్రి జోగి రమేష్ ఎస్కార్ట్ వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. సుమారు ఐదు కిలోమీటర్లు లారీని మంత్రి ఎస్కార్ట్ వాహనం వెంబడించింది. ఈ ఛేజింగ్‌లో లారీ డివైడర్‌పైకి దూసుకెళ్లింది.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–
[ad_2]
source