టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన బ్లూస్క్రీన్ ఎర్రర్ | Microsoft Blue Screen Error |Global IT Crash
విండోస్ సిస్టమ్ లో బ్లూస్క్రీన్ ఎర్రర్ టెక్ ప్రపంచాన్ని కుదిపేసింది. మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఏర్పడిన సాంకేతిక సమస్య అనేక రంగాలపై ప్రభావం చూపించింది. ఐటీ రంగంలో గతంలో ఎన్నడూ చూడని ఈ పరిణామంతో… యూజర్లతోపాటు టెక్ దిగ్గజాలు ఉలిక్కిపడ్డారు. విమానయాన సేవలు,బ్యాంకులు , వ్యాపార లావాదేవీలు నిలిచిపోవడం సాంకేతికత లేని పూర్వస్థితిని మరోసారి చాటింది. గతంలో 24ఏళ్ల క్రితం ఎదురైన సాంకేతిక ముప్పు పూర్వాపరాలు తెలుసుకుందాం
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel :
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel :
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–
[ad_2]
source