జగన్‍ ముమ్మాటికీ ఇసుకాసురుడే | Illegal Sand Mining Led by Jagan | Goes Unabated in AP | Chandrababu



ఇసుక అక్రమాలతో.. జగన్ 40వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలోఇసుక వ్యాపారంపై 48గంటల్లో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇండియా టుడే C-ఓటర్ సర్వేపై విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడిన చంద్రబాబు జగన్ పిచ్చి సర్వేలతో ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. మరో నెలలో తెలుగుదేశం గ్రాఫ్ మరింత పెరుగుతుందని ప్రజలు నిర్భయంగా అభిప్రాయాలు చెప్తే.. మరింత స్పష్టత వస్తుందని చంద్రబాబు అన్నారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

[ad_2]

source

Exit mobile version