Mining

ఎక్సైజ్‌శాఖ ప్రక్షాళన | Revamping of Excise & Mining Departments | Kollu Ravindra Charge as Minister



వైకాపా పాలనలో భ్రష్టు పట్టించిన ఎక్సైజ్ , గనుల శాఖను ప్రక్షాళన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా తీర్చిదిద్దుతామని… మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం….గనులు – భూగర్భశాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వైకాపా పాలనలో జరిగిన అక్రమాలకు బయటకు తీసి………. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనకు కేటాయించిన శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని కొల్లు రవీంద్ర వివరించారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel :
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel :
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

[ad_2]

source

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button