Mining

ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా? | Gold Mining in South Africa – TV9



దక్షిణాఫ్రికాలో మూసివేసిన బంగారం గనిలోకి కొంతమంది దిగారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నాలుగు వేల మంది అందులోకి దిగారు. కానీ, వారు అందులోనే చిక్కుకుపోయారు. మిగిలిన బంగారం దొరుకుతుందేమోనన్న ఆశే వారిని ఇంత సాహసానికి పోయేలా చేసింది. మైన్‌లో చిక్కుకుపోయిన వారంతా మైనర్లేనని తెలుస్తోంది. వారిని బయటకు తీసుకురావాల్సిన ప్రభుత్వం ససేమిరా అంటోంది.
► TV9 News App :

► Watch LIVE:

► తాజా వార్తల కోసం :

► Follow us on WhatsApp:

► Follow us on X :

► Subscribe to Tv9 Telugu Live:

► Like us on Facebook:

► Follow us on Instagram:

► Follow us on Threads:

#GoldMining #SouthAfrica

Credit: #NewsUpdates | Sammaiah/Producer | #TV9D

[ad_2]

source

Related Articles

One Comment

  1. ఇదేం దిక్కుమాలిన పంచాయితీ స్వామి తమ దేశ పౌరులను వారి చేతులతోనే సమాధి చేస్తున్నారా ? ఇదెక్కడి ప్రభుత్వం ఇదెక్కడి దేశం నేను ఎక్కడ చూడలేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button